మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Vishwakarma Stuti Mantra – శ్రీ విశ్వకర్మ స్తుతిః
పంచవక్త్రం జటాజూటం పంచాదశవిలోచనం |
సద్యోజాతాననం శ్వేతం వామదేవం తు కృష్ణకమ్ || 1 ||
అఘోరం రక్తవర్ణం తత్పురుషం పీతవర్ణకం |
ఈశానం శ్యామవర్ణం చ శరీరం హేమవర్ణకమ్ || 2 ||
దశబాహుం మహాకాయం కర్ణకుండలమండితం |
పీతాంబరం పుష్పమాలా నాగయజ్ఞోపవీతనమ్ || 3 ||
రుద్రాక్షమాలాభరణం వ్యాఘ్రచర్మోత్తరీయకం |
అక్షమాలాం చ పద్మం చ నాగశూలపినాకినమ్ || 4 ||
డమరుం వీణాం బాణం చ శంఖచక్రకరాన్వితం |
కోటిసూర్యప్రతీకాశం సర్వజీవదయాపరమ్ || 5 ||
దేవదేవం మహాదేవం విశ్వకర్మ జగద్గురుం |
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే || 6 ||
అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి |
సర్వవిఘ్నహరం దేవం సర్వావజ్ఞావివర్జితమ్ || 7 ||
ఆహుం ప్రజానాం భక్తానామత్యంతం భక్తిపూర్వకం |
సృజంతం విశ్వకర్మాణం నమో బ్రహ్మహితాయ చ || 8 ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.